Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముచ్కూర్‌లో గ్రామ సంఘం భవనానికి భూమిపూజ

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 2:27 PM నిజామాబాద్General
ముచ్కూర్‌లో గ్రామ సంఘం భవనానికి భూమిపూజ - Udayam
మహిళా గ్రామ సంఘం నూతన భవన నిర్మాణానికి ఎంపీడీవో సంతోష్ కుమార్ భూమిపూజ చేశారు. భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్‌కు సూచించారు. స్వచ్ఛభారత్ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. మహిళలు ఆర్థిక అభివృద్ధితో పాటు ఇంకుడు గుంతల నిర్మాణంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

Comments

G
Loading comments...