Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టిలో మాణిక్యాలు అన్నాచెల్లెళ్ల ఘన విజయం

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 5:34 PM కామరెడ్డిGeneral
మట్టిలో మాణిక్యాలు అన్నాచెల్లెళ్ల ఘన విజయం - Udayam
జుక్కల్ మారుమూల ప్రాంతమైనప్పటికీ ఇక్కడ ప్రతిభావంతులైన విద్యార్థులు ఎందరో ఉన్నారు. దీనికి నిదర్శనంగా చిన్న గ్రామమైన పడంపల్లికి చెందిన అన్నాచెల్లెళ్లు పట్టుదలతో చదివి ఉన్నత విద్యలో సీట్లు సాధించారు. పావుడే గంగాధర్‌–సరస్వతి దంపతుల కుమారుడు వెంకటసాయి విష్ణు ఎంబీబీఎస్‌ సీటు సాధించగా కుమార్తె ప్రీతిక జేఈఈ మెయిన్స్‌లో 95 శాతం మార్కులు సాధించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొంది ఎన్‌ఐటీలో ప్రవేశం పొందింది.

Comments

G
Loading comments...