Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకులతో పర్యావరణం సురక్షితం

Follow Udayam on Google
Anuroop Sep 11, 2026 2:20 PM అనకాపల్లి General
మట్టి వినాయకులతో పర్యావరణం సురక్షితం - Udayam
వినాయక చవితిని పురస్కరించుకుని ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో ప్రాణులకు హాని కలుగుతుందని తెలిపారు. తయారు చేసిన విగ్రహాలను ఉపాధ్యాయ బృందానికి అందజేశారు. వీటిని గ్రామంలో ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో హెచ్ఎం సుధా మాధురి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...