Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకులనే పూజిద్దాం: ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:46 AM హన్మకొండ General
మట్టి వినాయకులనే పూజిద్దాం: ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి - Udayam
ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయని కాజీపేట డివిజన్ ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వినాయక నవరాత్రుల్లో పీవోపీ విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీవోపీ విగ్రహాలు పర్యావరణానికి, జీవరాశులకు హానికరమని తెలిపారు.

Comments

G
Loading comments...