Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకుడిని పూజించండి: VZM JC

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 8:44 PM విజయనగరంGeneral
మట్టి వినాయకుడిని పూజించండి: VZM JC - Udayam
మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని JC సేధు మాధవన్ కోరారు. శుక్రవారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులు, కరగని అలంకరణ సామగ్రికి దూరంగా ఉండి సహజ రంగులతో మట్టి విగ్రహాలను వినియోగించాలని అధికారులు సూచించారు. మండపాల ఏర్పాటు, నిమజ్జన సమయంలో నిబంధనలు పాటించాలన్నారు.

Comments

G
Loading comments...