Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

Follow Udayam on Google
RR REDDY Sep 13, 2026 8:19 PM నిజామాబాద్General
మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం - Udayam
ఇందూరు మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు సభ్యుడు ప్రణయ్ కుమార్ కోరారు. ఆర్పీ రోడ్డులోని కిసాన్ ఫ్యాషన్ మాల్ వద్ద ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు. ప్రతి ఏడాది మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...