Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 8:23 PM శ్రీకాకుళంGeneral
మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ - Udayam
జలుమూరు మండల కేంద్రంలోని మోడల్ ప్రైమరీ పాఠశాలలో ఆదివారం మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని రెండు అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా తయారు చేసిన మట్టి విగ్రహాలను 100 మందికి పైగా భక్తులకు వితరణ చేసినట్లు ఉపాధ్యాయులు రామరావు, తేజాలక్ష్మి తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...