వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమల వినియోగంపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడపత్రికను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే శంకర్ శుక్రవారం ఆవిష్కరించారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయని, పర్యావరణహిత మట్టి విగ్రహాలనే వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వేడుకలను జరుపుకోవాలని పర్యావరణ ఇంజినీర్ కరుణశ్రీ కోరారు.
Comments
Loading comments...

