Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయండి.. జె. వి. రత్నం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 05, 2026 5:00 PM విశాఖపట్నంGeneral
మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయండి.. జె. వి. రత్నం - Udayam
విశాఖ మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయండి, వాటిని పూజించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాప కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. మద్దిలపాలెం లోని శ్రీ భావన విద్యా నికేతన్ లో ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్, నీలిమ ల అధ్యక్షతన విద్యార్థుల చేత మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయించారు. మన సాంప్రదాయం ప్రకారం మట్టి, పసుపు, బియ్యం పిండితో మాత్రమే ప్రతిమలు తయారు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...