Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి రోడ్లు లేని గ్రామాలే లక్ష్యం మంత్రి

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 2:54 PM శ్రీకాకుళంGeneral
మట్టి రోడ్లు లేని గ్రామాలే లక్ష్యం మంత్రి - Udayam
మట్టిరోడ్లు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సంతబొమ్మాళి మండలం ఇజ్జువరం పంచాయతీలో రూ.80 లక్షలతో నిర్మించిన సిమెంట్ రహదారులు, కల్వర్టులు, పైప్‌లైన్లను ప్రారంభించారు. ప్రతి గ్రామానికి సిమెంట్ రహదారుల ద్వారా సులభంగా చేరుకునేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు .

Comments

G
Loading comments...