Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి ప్రతిమలనే పూజకు వినియోగించాలి: మంత్రి సంధ్యారాణి

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 8:48 PM పార్వతీపురం మన్యంGeneral
సాలూరులోని దిగువ స్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మంత్రి సంధ్యారాణి ఆదివారం మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. పురాణాల ప్రకారం వినాయకుడు పార్వతీదేవి శరీరానికి ఉన్న మట్టితో పుట్టాడని, అందువల్ల మట్టి ప్రతిమలనే పూజకు వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...