Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగం అవుదాం - JC

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 3:32 PM విజయనగరంGeneral
మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగం అవుదాం - JC - Udayam
మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్‌. సేధు మాధవన్‌ శుక్రవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు మట్టి విగ్రహాల పంపిణీపై జిల్లా కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను ఆయన తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యతగా తీసుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ ఇంజనీర్‌ సరిత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...