వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ MMC, CMC పరిధిలో పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి ప్రతిమలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా పిల్లలకు మట్టి వినాయక ప్రతిమల తయారీపై శిక్షణ ఇచ్చారు.
మట్టి విగ్రహాలతో పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రజలంతా మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

