వార్తలకు తిరిగి వెళ్లండి
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు.
సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌లో ఆయన ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. గత 18 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ప్రజలను కోరారు.
Comments
Loading comments...

