వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని చెరుకుపల్లి తహశీల్దార్ తోట సురేష్ పిలుపునిచ్చారు.
వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల జలవనరులు కలుషితమవుతాయని తహశీల్దార్ సూచించారు. అనంతరం పలువురికి మట్టి గణనాథుల ప్రతిమలను అందించారు.
Comments
Loading comments...

