Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి గణేశ విగ్రహాల తయారీపై వర్క్‌షాప్

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 6:21 PM మహబూబ్‌నగర్General
మట్టి గణేశ విగ్రహాల తయారీపై వర్క్‌షాప్ - Udayam
మహబూబ్‌నగర్ ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎకో క్లబ్, వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం పర్యావరణహిత మట్టి గణేశ విగ్రహాల తయారీపై వర్క్‌షాప్, పోటీ నిర్వహించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపల్ అమీనా ముంతాజ్ జహాన్ పాల్గొన్నారు. విద్యార్థినులు ఉత్సాహంగా మట్టి విగ్రహాలు తయారు చేశారు. అనంతరం. 70కి పైగా విగ్రహాలను కళాశాల పరిసర కాలనీవాసులు, దుకాణదారులకు ఉచితంగా పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...