వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జేసీ అపూర్వ భరత్ సూచించారు. గురువారం తహశీల్దార్ చిన్నారావుతో కలిసి ఉప్పాడ సముద్ర తీరాన్ని పరిశీలించారు.
సముద్ర అలల ఉధృతి, మత్స్యకారుల సమస్యలు, తీర ప్రాంత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తాము ఆదేశించే వరకు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు. తీరంలో చేపడుతున్న చర్యలను తహశీల్దార్ వివరించారు.
Comments
Loading comments...

