Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుడి మృతి పై మంత్రి దిగ్బ్రాంతి

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 11:21 AM శ్రీకాకుళంGeneral
మత్స్యకారుడి మృతి పై మంత్రి దిగ్బ్రాంతి - Udayam
మందస మండలం గడ్డూరుకు చెందిన వంక మాధవరావు వేటకు వెళ్లి మృతి చెందడంపై మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మత్స్యకారుడి మృతి దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. మత్స్యశాఖ అధికారులు కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...