Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్య సంపద అభివృద్ధికి చర్యలు

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 10:56 AM విజయనగరంGeneral
మత్స్య సంపద అభివృద్ధికి చర్యలు  - Udayam
విజయనగరం జిల్లాలో మత్స్య సంపద ఉత్పత్తిని పెంచేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీఎం మత్స్య సంపద యోజన ఫేజ్-2 కింద రిజర్వాయర్ల సమగ్ర అభివృద్ధిపై కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి ఆన్లైన్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మడ్డువలస, గడిగెడ్డ రిజర్వాయర్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేయాలన్నారు.

Comments

G
Loading comments...