వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ పట్టణం, చెర్ల కొండాపూర్ మత్స్య సహకార సంఘాల నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆమె నూతన కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, సహకార సంఘాల అభివృద్ధికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

