వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్ ఉల్ నబీ పండుగను పురస్కరించుకుని సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయంలో మత పెద్దలతో డీఎస్పీ నాగేంద్రచారి శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని సూచించారు. శాంతియుత వాతావరణం ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
సమావేశంలో సిరిసిల్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ గణేష్, పాల్గొన్నారు.
Comments
Loading comments...

