వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు హమీద్ కు పలువురు మహిళలు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ.. అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్ అని తెలిపారు.
Comments
Loading comments...

