వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ బాలప్ప గారి పల్లి క్వాటర్స్ కి వెంకటమ్మ అనే మహిళకు సచివాలయం సిబ్బంది అయినా ఓం ప్రకాష్ 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వకుండా 2000 ఇచ్చాడు.
ఆర్ సీ పి ఐ కదిరి నియోజకవర్గ
కార్యదర్శి అడగ్గా ప్రతి నెల ఇలాగే ₹2,000 ఇస్తున్నామని పరుషంగా సమాధానమిచ్చిన అధికారి, పెన్షన్ నొక్కేసిన అధికారిపై పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

