వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో రక్షాబంధన్ వేడుకలు మత సామరస్యాన్ని చాటాయి. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీకి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనకు ఓ మొక్కను బహూకరించారు.
మతాలకు అతీతంగా ఆప్యాయతలు పంచుకోవడం సమాజంలో సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

