Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమిషనర్‌ వెంకన్నతో MSSRF బృందం సమావేశం

Follow Udayam on Google
జయ Aug 18, 2026 5:54 PM హన్మకొండ తెలంగాణ
కమిషనర్‌ వెంకన్నతో MSSRF బృందం సమావేశం - Udayam
పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, ప్రాసెసింగ్‌పై అధ్యయనం చేసేందుకు MSSRF-చెన్నై బృందం మంగళవారం పర్యటించింది. కమిషనర్‌ టి.వెంకన్నతో సమావేశమై పారిశుధ్య విధానాలు, స్వచ్ఛ ఆటోలు, సిబ్బంది విధులపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నక్కలగుట్ట డీఆర్‌సీ, కంపోస్టింగ్‌, బయోమెథనేషన్‌ యూనిట్లను పరిశీలించింది. బుధవారం కూడా క్షేత్రస్థాయి అధ్యయనం కొనసాగించనుంది.

Comments

G
Loading comments...