వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ లోని మస్కాపూర్‌లో పి.ఎం.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం అండర్-17 బాలబాలికల జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ పోటీలను స్థానిక సర్పంచ్ దోనికేని లక్ష్మీ దయానంద్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ దోనికేని లక్ష్మీ మాట్లాడారు.
Comments
Loading comments...

