Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మసీదులో మిలాద్ ఉన్ నబి వేడుకలు

Follow Udayam on Google
Mohammad Aug 21, 2026 3:52 PM అనంతపురంGeneral
మసీదులో మిలాద్ ఉన్ నబి వేడుకలు - Udayam
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని గుత్తి పట్టణంలోని మసీదులలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. మసీదు ఇమాములు ప్రవక్త యొక్క జీవిత చరిత్రను తెలియజేశారు.శాంతి, దయ, సమానత్వం వంటి విలువలను ఆచరించాలని సందేశాలను తెలియజేశారు. ప్రవక్త కీర్తిని చాటేలా భక్తి గీతాలు, నాఅత్‌లు పాటించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Comments

G
Loading comments...