వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు రోడ్డులోని మసీదు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటును నిలిపివేయాలని హజ్ కమిటీ ఛైర్మన్ చాంద్ బాషా, అంజుమన్ కమిటీ కోశాధికారి షేక్ జాహిద్ సోమవారం గుంటూరు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
అక్కడ షాపు తెరిస్తే అసాంఘిక కార్యకలాపాలు పెరిగి స్థానికులకు ఇబ్బందులు తలెత్తుతాయని, లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

