వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలంమసిగుండ్లపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ గోద శ్రీశైలం యాదవ్ స్వంత ఖర్చులతో స్పోర్ట్స్ డ్రెస్సులు, సౌండ్ బాక్స్ అందించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్ రాములు, హెచ్‌ఎంలు సరస్వతి, వెంకటయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు రాజేష్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

