వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ : తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును తలమడుగు మండల కన్వీనర్ నిమ్మల గజానన్, గడుగు శ్రీనివాస్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, స్థానిక అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై కలిసి పనిచేయాలని వారు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

