Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరువాడలో మత్స్యకారులకు బియ్యం పంపిణీ

Follow Udayam on Google
Raghu Oct 03, 2026 6:55 PM శ్రీకాకుళంGeneral
మరువాడలో మత్స్యకారులకు బియ్యం పంపిణీ - Udayam
సంతబొమ్మాళి మండలంలోని మరువాడ పంచాయతీలో సముద్రంలో వేటకు వెళ్లని మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం శనివారం పంపిణీ చేశారు. పంచాయతీలో 517 కుటుంబాలకు డీలర్ గంట రేవతి ఆధ్వర్యంలో అందజేశారు. మత్స్యకారులకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న మంత్రి అచ్చెన్నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...