Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరుగుదొడ్లు ఉపయోగంలోకి తీసుకురండి

Follow Udayam on Google
B Ganga Aug 30, 2026 10:56 AM పార్వతీపురం మన్యంGeneral
మరుగుదొడ్లు ఉపయోగంలోకి తీసుకురండి - Udayam
సాలూరు పట్టణం నుంచి మక్కువ వెళ్లే బైపాస్ రోడ్డు కూడలిలో మరుగుదొడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మరుగుదొడ్లుకు డోర్ లేక, మంచినీరు సదుపాయం లేక వృథాగా పడి ఉన్నాయి. లక్షలాది రూపాయి నిధులు వెచ్చించి నిర్మించిన మరుగుదొడ్లు మెంటినెన్స్ లేకపోవడంతో మరమ్మతులు అయ్యాయని, మున్సిపల్ అధికారులు స్పందించి ఉపయోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Comments

G
Loading comments...