వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లాలో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో మంజూరైన 81 సీఎస్సీ పనుల్లో 53 పూర్తయ్యాయని తెలిపారు. గ్రామ సచివాలయాలు, అంగన్వాడీలు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
పంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

