Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుల పేరిట గ్యాస్‌ కనెక్షన్లు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 10, 2026 7:41 AM పశ్చిమగోదావరి General
మృతుల పేరిట గ్యాస్‌ కనెక్షన్లు - Udayam
ఉమ్మడి జిల్లాలో కొన్ని వంటగ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో మృతుల పేరిట కనెక్షన్లు కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఏళ్ల కిందట మరణించిన వారి పేర్లతోనూ సిలిండర్లు బుక్‌ అవుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఉభయ జిల్లాల్లో 12.60 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, అనేకం బోగస్‌గా ఉన్నట్లు సమాచారం. ప్రతి ఏజెన్సీలో సగటున 10 శాతం కనెక్షన్లకు ఈకేవైసీ పూర్తికాలేదని తెలుస్తోంది.

Comments

G
Loading comments...