Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ యువ నేత

Follow Udayam on Google
RAGHU Aug 26, 2026 8:41 PM శ్రీకాకుళంGeneral
మృతుల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ యువ నేత - Udayam
శ్రీకాకుళం రూరల్‌ మండలం గూడెం గ్రామంలో యువనేత ధర్మాన రామ్‌ మనోహర్‌ నాయుడు బుధవారం పలు కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన రాజులమ్మ, నక్క సత్యనారాయణ చిత్రపటాలకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఆయన తో పలువురు కార్యకర్తలు ఉన్నారు .

Comments

G
Loading comments...