వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో మండల కాంగ్రెస్ నాయకులు చిట్యాల గ్రామానికి చెందిన బొచ్చు సూరయ్య, ముప్పనపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య కుటుంబాలను పరామర్శించారు.
పెద్దకర్మ నిమిత్తం ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసి, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జాడి రాంబాబు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

