వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలో ఇటీవల మృతి చెందిన పాంపట్టి శివ, బట్టు శ్యాంసుందర్, మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగి ఆవారి ఆనందం కుటుంబాలను మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పరామర్శించారు.
మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

