వార్తలకు తిరిగి వెళ్లండి

ముషీర్‌నగర్ మాజీ సర్పంచ్ పెనుగొండ నరసమ్మ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని డీసీసీ కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ యూత్ అధ్యక్షుడు మహేందర్ పరామర్శించారు.
అలాగే సర్పంచ్ తండా ఉపసర్పంచ్ రాంచందర్ నాయక్ పెద్దన్న బిక్కూ నాయక్ మృతికి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

