Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుడి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండ

Follow Udayam on Google
madhu Sep 13, 2026 6:14 PM ములుగుGeneral
మృతుడి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండ - Udayam
మృతుడి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని మండల అధ్యక్షుడు దండగల మల్లయ్య అన్నారు. తాడ్వాయికి చెందిన మాజీ ఉపసర్పంచ్‌ ఆలేటి ఇంద్రారెడ్డి, మహిపాల్‌రెడ్డిల తండ్రి ఆలేటి రాజిరెడ్డి దశదిన కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...