వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యం లేదా ప్రమాదవసాత్తు మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలతో జిల్లా ఎస్పీ దామోదర్ శనివారం సమావేశమై, వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన సర్వీసు బెనిఫిట్స్ గురించి చర్చించారు.
ఆయన మాట్లాడుతూ మరణించిన పోలీసు కుటుంబాలకు ఏ సందేహాలున్నా, సమస్యలున్నా పోలీసు కార్యాలయ ఉద్యోగులను లేదా తనను నేరుగా సంప్రదించ వచ్చునన్న భరోసాను కల్పించారు.
Comments
Loading comments...

