Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిపూడిలో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:04 PM ప్రకాశం General
మర్రిపూడిలో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు - Udayam
మర్రిపూడి మండలంలోని 21 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జనరల్‌కు 5, జనరల్ మహిళలకు 5, ఎస్సీకి 3, ఎస్సీ మహిళలకు 3 స్థానాలు కేటాయించారు. బీసీ జనరల్‌కు అంకెపల్లి, చిమట, బీసీ మహిళలకు కాకర్ల, తంగెళ్ల స్థానాలు దక్కాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహుల్లో ఎన్నికల సందడి మొదలైంది.

Comments

G
Loading comments...