వార్తలకు తిరిగి వెళ్లండి

బయ్యారం మండల కేంద్రంలోని చిన్నాలకుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుంచి కల్లు కారడం ఆసక్తికరంగా మారింది. గీత కార్మికుడు ఆకుల శ్రీను వేరుకు గీతలు పెట్టి లొట్టి ఏర్పాటు చేయగా కల్లు పడింది.
విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చెట్టును చూసేందుకు పలువురు తరలివస్తున్నారు. బావి పూడిక తీసే సమయంలో వేరు తెగిపోవడంతో కల్లు కారుతున్నట్లు శ్రీను తెలిపారు.
Comments
Loading comments...

