వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా మర్పల్లి రైల్వే గేట్ వద్ద 2 రోజులుగా రైల్వే ట్రాక్ పనులు జరగడంతో గేట్ మూసి ఉంది. పనులు పూర్తవడంతో నేడు ఉదయం అధికారులు గేటును ఓపెన్ చేశారు. దీంతో వాహన రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
2 రోజులు ఇబ్బందులు అన్ని తొలగి సాఫీగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మండల ప్రజలు యథావిధిగా ప్రయాణాలు సాగించవచ్చు.
Comments
Loading comments...

