వార్తలకు తిరిగి వెళ్లండి

మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సిరంజీల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు తెలిపారు. చికిత్స కోసం వచ్చిన వారికి సిరంజీలు అందుబాటులో లేవని, అవసరమైతే బయట నుంచి కొనుగోలు చేసుకోవాలని సిబ్బంది సూచించినట్లు పేర్కొన్నారు.
సిరంజీల కొరతకు సరఫరాలో జాప్యమే కారణమా, స్టాక్ ఉన్నా పంపిణీలో సమస్య ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి కారణాలను వెల్లడించాలని రోగులు కోరుతున్నారు.
Comments
Loading comments...

