Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మరోసారి సిమెంట్‌ ధరల షాక్‌.. అక్టోబర్‌లో ₹20 వరకు పెంపు?

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 2:51 PM జాతీయంవాణిజ్యం
మరోసారి సిమెంట్‌ ధరల షాక్‌.. అక్టోబర్‌లో ₹20 వరకు పెంపు? - Udayam
అక్టోబర్‌లో సిమెంట్‌ బస్తా ధరలు రూ.5 నుంచి రూ.20 వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ నివేదిక తెలిపింది. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా సగటున రూ.7 పెరిగి బస్తా ధర రూ.356కి చేరింది. చమురు ధరల పెరుగుదలతో ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరిగాయని నివేదిక పేర్కొంది. దక్షిణాదిలో సెప్టెంబర్‌లో బస్తాపై సగటున రూ.11 పెరిగినట్లు తెలిపింది.

Comments

G
Loading comments...