వార్తలకు తిరిగి వెళ్లండి

సాయుధ వాహనాల కోసం ఏకే-47 కాల్పులను తట్టుకునే తేలికపాటి బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌ను డీఆర్‌డీఓ అభివృద్ధి చేస్తోంది.ఇందుకోసం సీజీసీఆర్‌ఐతో కలిసి రూ.50 కోట్లతో నాలుగేళ్ల ప్రాజెక్టును చేపట్టింది.
100 మీటర్ల దూరం నుంచి జరిపిన కాల్పులను గ్లాస్ తట్టుకున్నట్లు తొలి దశ పరీక్షల్లో తేలింది.దిగుమతి గ్లాస్‌తో పోలిస్తే బరువు,మందాన్ని 30-50% తగ్గించడమే లక్ష్యం.తదుపరి దశలో మల్టీ షాట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

