Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో ఐఐపీ 8 శాతం వృద్ధి

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 10:25 AM జాతీయంవాణిజ్యం
ఆగస్టులో ఐఐపీ 8 శాతం వృద్ధి  - Udayam
దేశ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి ఈ ఏడాది ఆగస్టులో 8 శాతంగా నమోదైంది. తయారీ రంగం 9%, విద్యుత్‌, గ్యాస్‌ సరఫరా రంగం 12.3% వృద్ధి సాధించడం ఇందుకు కారణమని ఎన్‌ఎస్‌ఓ తెలిపింది. జులైలో ఐఐపీ వృద్ధి 7.4%గా ఉంది. మరోవైపు మైనింగ్‌, క్వారీయింగ్‌ రంగం ఆగస్టులో 5.6% క్షీణించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-ఆగస్టు మధ్య ఐఐపీ వృద్ధి 6.7%గా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఇది 4.2%గా ఉంది.

Comments

G
Loading comments...