Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో రోజూ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 3:54 PM జాతీయంవాణిజ్యం
రెండో రోజూ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌  - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 242.65 పాయింట్లు నష్టపోయి 72,529.07 వద్ద, నిఫ్టీ 64.05 పాయింట్లు కోల్పోయి 22,716.20 వద్ద స్థిరపడ్డాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడాయిల్‌ ధరలు పెరగడం, విదేశీ మదుపర్ల అమ్మకాలతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలో సూచీలు ఆరు నెలల కనిష్ఠానికి చేరాయి.

Comments

G
Loading comments...