వార్తలకు తిరిగి వెళ్లండి

స్పామ్ కాల్స్‌ను అడ్డుకునేందుకు టెలికాం కంపెనీలు ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత వ్యవస్థలను ఉపయోగించి స్వయంగా చర్యలు తీసుకోవాలని ట్రాయ్ ఆదేశించింది.
ఏఐ ద్వారా స్పామ్‌గా గుర్తించిన కాల్ వివరాలను సంబంధిత టెల్కోకు రెండు గంటల్లో ఇవ్వాలి. ఆ సంస్థ ఒక పనిదినంలో కేవైసీ వివరాలు సేకరించి ఇతర టెలికాం కంపెనీలతో పంచుకోవాలి.
Comments
Loading comments...

