Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ఎస్సార్‌ రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడి

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 11:34 AM జాతీయంవాణిజ్యం
 అమెరికాలో ఎస్సార్‌ రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడి - Udayam
అమెరికాలో ఎస్సార్‌ గ్రూప్‌ రూ.1.4 లక్షల కోట్ల (15 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయోవాలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ఈ పెట్టుబడిని వినియోగించనున్నారు. ఏటా 10 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. కర్మాగారం నిర్మాణ సమయంలో 6 వేల తాత్కాలిక ఉద్యోగాలు, 2 వేల శాశ్వత ఉద్యోగాలు లభించనున్నాయి.

Comments

G
Loading comments...